నీరజ్ చోప్రా VS అర్షద్ నదీమ్: ఎవరి సంపాదన ఎంత?
నీరజ్ చోప్రా తాజా ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు.
నీరజ్ చోప్రా దాదాపు 38 కోట్ల రూపాయల నికర ఆస్తి విలువను కలిగి ఉన్నాడు.
నీరజ్ చోప్రా నెలకు రూ.30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.
నీరజ్ చోప్రా వార్షిక ఆదాయం రూ.4 కోట్లను దాటింది.
నీరజ్ చోప్రా అండర్ ఆర్మర్, ఒమేగా వంటి అంతర్జాతీయ బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు
పాకిస్తాన్ తరఫున బరిలోకి దిగి జావెలిన్ థ్రోలో స్వర్ణం సాధించిన అర్షద్ నదీమ్ పేద కుటుంబానికి చెందిన వాడు.
స్వర్ణం సాధించిన తర్వాత నదీమ్‌కు భారీ రివార్డులు దక్కాయి. వాటి విలువ విషయంలో స్పష్టత లేదు.
ప్రస్తుతం అర్షద్ నికర విలువ రూ.15 కోట్లకు పైగా ఉండొచ్చు
అర్షద్ నదీమ్‌కు ఇప్పటివరకు ప్రముఖ సంస్థల ఎండార్స్‌మెంట్స్ పెద్దగా లేవు.
Related Web Stories
ఇటివల టోర్నీ విఫలం.. ఇకపై దేశవాళీ మ్యాచులపై ఫోకస్
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో టాప్ టెన్ దేశాలు ఇవే..!
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు.. మ్యాచ్ గ్రాండ్ విక్టరీ
మను సంచలనం.. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?