మొదటి టెస్టులో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొందింది

107 పరుగుల లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు బరిలోకి దిగింది

ఆరంభంలోనే కెప్టెన్ టామ్ లాథమ్‌ డకౌట్ అయ్యాడు

అయితే, డెవాన్ కాన్వే (17), విల్ యంగ్ (45*) భాగస్వామ్యం న్యూజిలాండ్ ను మళ్ళీ ఆటలోకి తీసుకువచ్చింది

కాన్వాయ్‌ను కోల్పోయినప్పటికీ రచిన్ రవీంద్ర (39*) ఫినిషింగ్ టచ్ అందించడంతో

న్యూజిలాండ్ సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది

భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు

అంతకుముందు,సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరఫున 150 పరుగులు చేయగా

రిషబ్ పంత్ 99 పరుగులు చేశాడు

1988 తర్వాత భారత్‌లో న్యూజిలాండ్‌కు టెస్టుల్లో ఇదే తొలి విజయం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 తో ఆధిక్యంలో  ఉంది