స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాడు
నవంబర్‌లో మలాగాలో జరిగే డేవిస్ కప్ అతని చివరి టోర్నమెంట్
ఈ స్పానిష్ లెజెండ్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా వార్తను పంచుకున్నాడు
నేను చెప్పగలిగేది ఒక్కటే 'ధన్యవాదాలు' అని అన్నాడు
రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ, నాదల్ 13 భాషల్లో "అందరికీ చాలా ధన్యవాదాలు" అని వ్రాశాడు
కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచాడు
ఫ్రెంచ్ ఓపెన్‌లో 14 టైటిళ్లను సాధించి రికార్డు సృష్టించాడు
నాదల్ తన పేరు మీద మొత్తం 92 ATP సింగిల్స్ టైటిళ్లను గెలిచాడు
సింగిల్స్ లో 36 మాస్టర్స్ టైటిల్స్, ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు
వింబుల్డన్ ఎక్స్ వేదికగా నాదల్ ను "ఎప్పటికీ ఒక ఛాంపియన్" అని పేర్కొంది
Related Web Stories
క్రీడాకారులకు అండగా నిలిచిన రతన్ టాటా....
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్:భారత మహిళలు చరిత్ర సృష్టించారు..
హాంకాంగ్ క్రికెట్ సిక్స్‌లలో ఆడేందుకు భారత్ సిద్ధం...
ఉప్పల్ స్టేడియంలో టీ20 టికెట్లు మొదలు