భారతీయ క్రీడా సౌభ్రాతృత్వానికి ఎంతగానో తోడ్పడిన వ్యక్తి
ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగాలు, ఆర్థిక సహాయం, స్పాన్సర్‌షిప్‌లు అందించారు
మొహిందర్ అమర్‌నాథ్, వివిఎస్ లక్ష్మణ్ వంటి క్రికెటర్‌లకు ఎయిర్ ఇండియా తో మద్దతు లభించింది
హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ వంటి క్రికెటర్లకు టాటా గ్రూప్ మద్దతునిచ్చింది
రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్ 1996 లో ఆర్చరీ అకాడమీని స్థాపించింది
ఆర్చర్లు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఐదు స్వర్ణాలు, ఆరు రజతాలు,కాంస్య పతకాలను గెలుచుకున్నారు
భారతదేశం-చైనా సరిహద్దులో అశాంతి నేపథ్యంలో చైనీస్ బ్రాండ్ వివో పరిశీలనలో ఉన్నప్పుడు
టాటా గ్రూప్ 2024 నుండి 2028 వరకు వివోకు బదులు IPL స్పాన్సర్‌షిప్ హక్కులను పొందింది
మహిళల ప్రీమియర్ లీగ్‌ను స్పాన్సర్ చేస్తుంది
టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్, టాటా ఫుట్‌బాల్ అకాడమీ, టాటా గ్రూప్ ప్రారంభించింది
Related Web Stories
ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్:భారత మహిళలు చరిత్ర సృష్టించారు..
హాంకాంగ్ క్రికెట్ సిక్స్‌లలో ఆడేందుకు భారత్ సిద్ధం...
ఉప్పల్ స్టేడియంలో టీ20 టికెట్లు మొదలు
కోహ్లీకి కొత్త రూల్స్ నేర్పించిన అనుష్క..