ఇంగ్లండ్‌తో మొదలైన ఐదో టెస్టుతో 100 టెస్టుల మైలురాయిని చేరుకున్న రవిచంద్రన్ అశ్విన్
100 టెస్టులాడిన 14వ భారత ఆటగాడిగా అశ్విన్
ప్రత్యేక క్యాప్, మెమెంటోతో అశ్విన్‌ను సత్కరించిన హెచ్ కోచ్ రాహుల్ ద్రావిడ్
2011 నవంబర్ 6న తొలి టెస్టు ఆడిన అశ్విన్.. 2024 మార్చి 7న 100వ టెస్టు ఆడాడు.
ఇప్పటివరకు ఆడిన 99 టెస్టుల్లో 507 వికెట్లు తీసిన అశ్విన్. ఇందులో 35 సార్లు 5 వికెట్లు హాల్స్ ఉండగా.. అత్యుత్తమ గణాంకాలు 7/59
స్పిన్ బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ సత్తా చాటిన అశ్విన్.. 140 ఇన్నింగ్స్‌ల్లో 26 సగటుతో 3,309 పరుగులు.. ఇందులో 4 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అశ్విన్‌కు ఇది 100వ టెస్టు కావడంతో స్టేడియానికి వచ్చిన అతని భార్య, కూతుళ్లు
100వ టెస్టు మ్యాచ్‌లో మైదానంలోకి వచ్చే సమయంలో అశ్విన్‌కు ప్రత్యేక గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన సహచర ఆటగాళ్లు