cfe24c51-aa9e-49d4-8405-e4eae0aa097b-20.jpg

రాజస్థాన్ జట్టులో పరుగుల రాక్షసుడు  బ్యాటింగ్‌కు దిగితే ఊచకోతే..

07b9bf6d-95c2-4898-8e7d-2e7027e220df-15.jpg

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది.

4ea1ac21-bc8b-4b67-ab5b-46d863442f4e-17.jpg

అలాంటి జట్టుకు శాంసన్ జట్టులో స్థిరత్వం తీసుకొచ్చాడని చెప్పుకోవాలి.

341e0630-9fcf-4ecc-8080-8429a9954838-11.jpg

కేరళకు చెందినఈ యువ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇప్పటవరకు దాదాపు శాంసన్ ఐపీఎల్‌లో 4485 పరుగులు చేయగా రాజస్థాన్ తరపున 3,800కు పైగా పరుగులు చేశాడు.

సంజు శాంసన్ బ్యాటింగ్ శైలి చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడే ఆటగాడు.

పవర్ ప్లేతో పాటు మధ్య ఓవర్లలోనూ ఒకేలా హిట్టింగ్ చేయగల సామర్థ్యం కలిగిన క్రికెటర్ శాంవసన్.

రాజస్థాన్ జట్టు తరపున ఇప్పటివరకు ఒక సెంచరీతో పాటు 20కి పైగా అర్థ శతకాలు సాధించాడు.

 రానున్న మ్యాచ్‌లలో శాంసన్ డేంజరస్ బ్యాటర్‌గా మారాతాడని అంచనా వేయవచ్చు.