న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లోనే సెంచరీ సాధించాడు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో
నాలుగో రోజు లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది
సర్ఫరాజ్ 125 పరుగులతో, రిషబ్ పంత్ 53 పరుగులతో, క్రీజులో ఉన్నారు
వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది
వర్షం ఆటను నిలిపివేసింది, భారత్ కేవలం 12 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులు మాత్రమే చేసింది
వర్షం కారణంగా తొలిరోజు ఆట జరగలేదు
Related Web Stories
మొదలు కానున్న ప్రో కబడ్డీ లీగ్ 11 వ సీజన్
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో యశస్వి తన విధానాన్ని మార్చుకోకూడదు: అనిల్ కుంబ్లే
గత మూడేళ్ళుగా మహిళల క్రికెట్ లో ప్రగతి లేదు:మిథాలీ
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ లో భారత్-పాక్‌ల మధ్య పోరు