ఐపీఎల్‌లో సీజన్ వారీగా అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు

క్రిస్ గేల్ (ఆర్సీబీ): 59 (2012)

ఆండ్రే రసెల్ (కేకేఆర్): 52 (2019)

క్రిస్ గేల్ (ఆర్సీబీ): 51 (2013)

జాస్ బట్లర్ (ఆర్ఆర్): 45 (2022)

క్రిస్ గేల్ (ఆర్సీబీ): 44 (2011)

అభిషేక్ శర్మ (ఎస్ఆర్‌హెచ్): 41 (2024*)

విరాట్ కోహ్లీ (ఆర్సీబీ): 38 (2016)

క్రిస్ గేల్ (ఆర్సీబీ): 38 (2015)

రిషభ్ పంత్ (డీసీ): 37 (2018)

ఫాఫ్ డు ప్లెసిస్ (ఆర్సీబీ): 36 (2023)