ధవన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ గురించి తెలుసా.. అంతా చెప్పేశాడు

చాంపియన్స్ ట్రోఫీ టైమ్‌లో భారత మాజీ ఓపెనర్ ధవన్ పక్కన ఓ మిస్టరీ గర్ల్‌ కనిపించింది.

మిస్టరీ గర్ల్‌కు ధవన్‌కు మధ్య సమ్‌థింగ్ ఉందని అంతా అనుకున్నారు.

 పుకార్లు ఎక్కువవడంతో రిలేషన్‌షిప్‌పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ధవన్.

ఈ రూమ్‌లోని బ్యూటిఫుల్ గర్ల్ తన గర్ల్‌ఫ్రెండ్ అన్నాడు ధవన్.

 సీటీ-2025 టైమ్‌లో కనిపించిన పోలికలతో అమ్మాయే అక్కడా ఉండటంతో తనే అని అంతా అంటున్నారు.

ధవన్ కొత్త ప్రేయసి పేరు సోఫీ షైన్ అని, తనది ఐర్లాండ్ అని సమాచారం.

రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెడదామనే ఉద్దేశంతోనే గర్ల్‌ఫ్రెండ్ గురించి గబ్బర్ హింట్ ఇచ్చాడని వినిపిస్తోంది

అయేషా ముఖర్జీతో డివోర్స్ తర్వాత ధవన్ ఒంటరిగా ఉంటున్నాడు.