ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..

సన్‌రైజర్స్ నయా ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టేశాడు.

ఆరెంజ్ ఆర్మీ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరుపు శతకంతో కాటేరమ్మకు తాను చిన్న కొడుకునని నిరూపించుకున్నాడు.

ఇషాన్ కిషన్. ఐపీఎల్-2025లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ థ్రిల్లింగ్ నాక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.

సూపర్ సెంచరీ (47 బంతుల్లో 106 నాటౌట్)తో ఘనంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

ఆడిన తొలి మ్యాచ్‌లోనూ థ్రిల్లింగ్ నాక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేశాడు.

ఆ ఒక్కడు చెప్పిన మాటల వల్లే ఇది సాధ్యమైందని అంటున్నాడు. మరి.. ఇషాన్‌కు హెల్ప్ చేసిన అతడు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..

సన్‌రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను సెంచరీ బాదానని అన్నాడు

ఇన్నింగ్స్ పూర్తయ్యాక అతడు మాట్లాడుతూ.. కమిన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్పాడు.