ఒక్క నవ్వుతో తగలెట్టేసింది.. కావ్యా పాప అంటే మజా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ మరోమారు ఎంటర్‌టైన్ చేశారు.
ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో కావ్యా పాప తెగ సందడి చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోందంటే చాలు.. వెంటనే అందరి ఫోకస్ కావ్యా పాప మీదకే వెళ్తుంది.
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరగేడంతో ఆమె ఫుల్ హ్యాపీగా కనిపించింది.
కావ్యా పాప స్మైల్‌తో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు మరింత చెలరేగిపోయారు.
వరుసగా బౌండరీలు, సిక్సులతో విధ్వంసం సృష్టించారు. ఉప్పల్‌లో ఫోర్లు, సిక్సుల వర్షం కురిపించారు
నెటిజన్స్.. కావ్యా పాప నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు.
Related Web Stories
ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..
IPL: ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే..
కెప్టెన్లకు బిగ్ చాలెంజ్.. అంత ఈజీ కాదు గురూ
IPL 2025: ఐపీఎల్ మ్యాచ్లు.. ఎక్కువ ఆడింది వీళ్లే..