Tilted Brush Stroke
సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదా డెక్కన్ చార్జర్స్‌కు నేతృత్వం వహించిన గత కెప్టెన్ల ప్రదర్శనలు
కుమార సంగక్కర- 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు(2013)
కామెరూన్ వైట్- 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (2013)
శిఖర్ ధావన్- 16 మ్యాచ్‌ల్లో 7 విజయాలు(2013-2014)
డారెన్ సమ్మీ- 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు (2014)
డేవిడ్ వార్నర్- 67 మ్యాచ్‌ల్లో 35 విజయాలు (2015-2021)
కేన్ విలియమ్సన్- 46 మ్యాచ్‌ల్లో 22 విజయాలు (2018-2022)
భువనేశ్వర్ కుమార్ - 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలు(2019-2023)
ఎయిడెన్ మాక్రమ్- 13 మ్యాచ్‌ల్లో 4 విజయాలు(2023)
మనీష్ పాండే- 2021లో ఒక మ్యచ్‌లో కెప్టెన్సీ చేశాడు. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయింది.
Related Web Stories
WTC చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్లు వీళ్లే!
WTCలో టీమిండియా తరఫున అత్యధిక భాగస్వామ్యాలు వీరివే!
టీ20ల్లో వేగంగా 3 వేల రన్స్ చేసిన బ్యాటర్లు వీళ్లే!
ముంబై ఇండియన్స్‌లో అత్యధిక జీతం వీరికే!