T20 Worldcup: సీజన్ల వారీగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!

మాథ్యూ హెడెన్ - 275 పరుగులు (2007)

మహేళా జయవర్థనే - 302 పరుగులు (2010)

తిలకరత్నె దిల్షాన్ - 317 పరుగులు (2009)

షేన్ వాట్సాన్ - 249 పరుగులు (2012)

విరాట్ కోహ్లీ - 319 పరుగులు (2014)

తమీమ్ ఇక్బాల్ - 295 పరుగులు (2016)

బాబర్ ఆజామ్ - 301 పరుగులు (2021)

విరాట్ కోహ్లీ - 296 పరుగులు (2022)

మొత్తం టీ-20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ - 1146 పరుగులు