ఐపీఎల్ ప్లే-ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే..!
ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. ప్లే-ఆఫ్స్‌కు చేరుకునే జట్ల గురించి దాదాపు ఓ అవగాహన వచ్చేసినట్టే. ఈ నేపథ్యంలో ప్లే-ఆఫ్స్‌లో మంచి రికార్డు ఉన్న బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.
శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) - 2023 ఐపీఎల్‌లో 129 పరుగులు
వీరేందర్ సెహ్వాగ్ (పంజాబ్ కింగ్స్) - 2014 ఐపీఎల్‌లో 122 పరుగులు
షేన్ వాట్సన్ (చెన్నై సూపర్ కింగ్స్) - 2018 ఐపీఎల్‌లో 117 పరుగులు
వృద్ధిమాన్ సాహా (పంజాబ్ కింగ్స్) - 2014 ఐపీఎల్‌లో 115 పరుగులు
మురళీ విజయ్ (చెన్నై సూపర్ కింగ్స్) - 2012 ఐపీఎల్‌లో 113 పరుగులు
రజత్ పటీదార్ (రాయల్ ఛాలెంజర్స్) - 2022 ఐపీఎల్‌లో 112 పరుగులు
జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) - 2022 ఐపీఎల్‌లో 106 పరుగులు