టేస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన
ఆటాగాళ్లు వీరే..
ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ప్లేయర్లలో టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన ఆడగాళ్ల వివరాలు గురించి తేలుసుకుందాం
జో రూట్.. ఈ లిస్టులో రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. 151 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 12886 పరుగులు చేశాడు.36 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు చేశాడు
ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన 111 మ్యాచ్లు ఆడి 9704 పరుగులు చేశాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ లిస్టులో మూడు స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 120 మ్యాచ్లలో 9163 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియంసన్ లిస్టులో నాల్గవ ఆటగాడిగా ఉన్నాడు. అతను 14వ టెస్టు మ్యాచ్లలో 9076 పరుగులు చేశాడు.
ఇక టాప్ ఫైవ్ లిస్టులో శ్రీలంక స్టార్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ ఇదో స్థానంలో ఉన్నాడు.. ఇప్పటివరకు 116 మ్యాచ్లు ఆడి 8042 పరుగులు చేశాడు.
Related Web Stories
గబ్బా టెస్టుల్లో హీరోలు.. ఇప్పుడేమయ్యారు
ఘోర పరాభవం.. వాళ్లే టీమిండియా కొంపముంచారు!
భారత జట్టు కెప్టెన్ కాలేకపోయిన ప్రముఖ క్రికెటర్లు వీరే..
IPL Auction: వేలంలో ఒక్కో జట్టు కొన్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..