IPL 2024: ఒక సీజన్‌లో 600 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 600 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్. ఇప్పటివరకు 4 సార్లు (2018, 20, 21, 22) రాహుల్ 600 ప్లస్ పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ మూడు సార్లు 600 ప్లస్ పరుగులు చేశాడు. 2016లో వార్నర్ ఏకంగా 848 పరుగులు చేశాడు.
విండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ కూడా మూడు సార్లు 600 ప్లస్ పరుగులు చేశాడు. 2012లో కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లో గేల్ 733 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండు సార్లు 600 ప్లస్ పరుగులు చేశాడు. 2016లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా రెండు సార్లు 600 ప్లస్ పరుగులు చేశాడు.
Related Web Stories
ఐపీఎల్‌కు గుడ్‌బాయ్ చెప్పనున్న రోహిత్ శర్మ?
రాహుల్‌ను తిట్టిన లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా గురించి తెలుసా?
ఐపీఎల్ ప్లే-ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే..!
ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..!