తన కెరీర్లో శిఖర్ ధవన్ సాధించిన అద్భుతాలివే..!
తన వందో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్ శిఖర్ ధవన్.
ఒక టెస్ట్ మ్యాచ్‌లో (vs ఆస్ట్రేలియా) లంచ్‌కు ముందు సెంచరీ చేసిన తొలి భారత్ బ్యాటర్ శిఖర్ ధవన్.
అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లోనే (vs ఆస్ట్రేలియా) అత్యంత వేగంగా సెంచరీ (85 బంతులు) చేసిన తొలి క్రికెటర్‌గా కూడా ధవన్ నిలిచాడు
వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీల్లో (2013 & 2017) గోల్డెన్ బ్యాట్‌లు సాధించిన ఒకే ఒక్క క్రికెటర్ శిఖర్ ధవన్.
వన్డేల్లో అతి వేగంగా 1000 పరుగులు (సంయుక్తంగా), 2000 పరుగులు, 3000 పరుగులు చేసిన భారత క్రికెటర్ ధవన్.
ఐసీసీ టోర్నమెంట్‌ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్ ధవన్.
2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో ధవన్ సభ్యుడు. ఆ ఎడిషన్‌కు ``మ్యాన్ ఆఫ్ ది టోర్నీ``గా నిలిచాడు.
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ కూడా శిఖర్ ధవన్.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు (6769) చేసిన రెండో క్రికెటర్ శిఖర్ ధవన్.
Related Web Stories
కాఫీ విత్ కరణ్ ఇంటర్వ్యూ నన్ను ఎంతో భయపెట్టింది: కేఎల్ రాహుల్
రాజకీయాల్లోకి వినేశ్ ఫోగట్..!!
నీరజ్ చోప్రా VS అర్షద్ నదీమ్: ఎవరి సంపాదన ఎంత?
ఇటివల టోర్నీ విఫలం.. ఇకపై దేశవాళీ మ్యాచులపై ఫోకస్