బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్లే..!
మన్సూర్ అలీఖాన్ పటౌడి 1968లో షర్మిలా ఠాగూర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరి పిల్లలే బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీఖాన్.
మహ్మద్ అజారుద్దీన్ 1996లో సంగీత బిజిలానీని వివాహం చేసుకున్నాడు. వీరు 2010లో విడాకులు తీసుకున్నారు.
హర్భజన్ సింగ్ 2015లో హిందీ నటి గీతా బస్రాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
యువరాజ్ సింగ్ 2016లో బాలీవుడ్ నటి హెజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
పేసర్ జహీర్ ఖాన్ 2017లో హిందీ నటి సాగరికా ఘట్కేను వివాహం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లీ 2017లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు .
హార్దిక్ పాండ్యా 2020లో నటి నటాషా స్టాన్‌కోవిక్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.
కేఎల్ రాహుల్ 2023లో బాలీవుడ్ నటి అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు.
Related Web Stories
అగ్రరాజ్యం అమెరికా జట్టుకు అదృష్టం
అనుష్క కంటే ముందు కోహ్లీ ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా?
T20 World cup: టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!
T20 Worldcup: అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే!