ఘోర పరాభవం.. వాళ్లే టీమిండియా కొంపముంచారు!

 పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ను చెప్పాలి

తొలి ఇన్నింగ్స్‌లో టాప్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

 గంపెడాశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 రన్స్ చేసి క్రీజును వీడాడు. రిషబ్ పంత్ (21), శుబ్‌మన్ గిల్ (31), కేఎల్ రాహుల్ (37) 

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే తీరు. రాహుల్, రోహిత్ డబుల్ డిజిట్ టచ్ చేయలేదు. ఇదే మ్యాచ్ రిజల్ట్‌ను డిసైడ్ చేసింది.

అడిలైడ్‌లో పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు

రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ బంతుల్ని ఎదుర్కోవడంలో స్ట్రగుల్ అయ్యారు.    

 ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ డామినేషన్ నడిచింది. హోమ్ కండీషన్స్, అలవాటు పడిన వాతావరణం,  పింక్ బాల్‌తో ఆడిన అనుభవాన్ని ఆ జట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకుంది

 భారత్. ఓపెనర్లు సరైన స్టార్ట్ ఇవ్వకపోవడం, టాపార్డర్ పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ చేయకపోవడంతో మిడిలార్డర్ మీద ఒత్తిడి పెరిగింది.