ఈ సంవత్సరం రిటైరైన టాప్ క్రికెటర్స్..

  ఈ ఏడాది క్రికెట్‌కు పలువురు మ్యాచ్ విన్నర్లు గుడ్‌బై చెప్పారు. 

 ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు

 టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం టీ20లకు గుడ్‌బై చెప్పాడు. 

భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఈ ఏడాది టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. 

 భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 

శిఖర్ ధావన్ కూడా 2024లోనే రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆగస్టు 24న అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకడు. డిసెంబర్ 18న అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.