అగ్రరాజ్యం అమెరికా జట్టుకు అదృష్టం
గతంలో పెద్దగా రాణించని ఈ జట్టు ప్రస్తుతం మంచి ఫాంలో దూసుకెళ్తుంది
ఈ క్రమంలోనే ఈ జట్టు 2026 టీ20 వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది
ఇప్పటికే అమెరికా టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8కు చేరుకుంది
ఇక 2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక జట్లు ఆతిధ్యమివ్వనున్నాయి
మొత్తం 20 జట్లు ఈ మెగా లీగ్‌లో ఆడనున్నాయి
ఈ టోర్నీకి ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధిస్తాయి
దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు అర్హత సాధించిన జట్లన్నీ 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి
ఈ క్రమంలోనే అమెరికా జట్టు కూడా 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది
మరికొన్ని రోజుల్లో ఇంకొన్ని జట్లు కూడా 2026 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి
Related Web Stories
అనుష్క కంటే ముందు కోహ్లీ ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా?
T20 World cup: టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!
T20 Worldcup: అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే!
T20 Worldcup: సీజన్ల వారీగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!