ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో
తమిళనాడు అమ్మాయి ఆర్.వైశాలి
కాంస్యం సాధించింది
క్వార్టర్‌ఫైనల్లో 2.5-1.5తో జు జినర్ (చైనా)ను ఓడించింది వైశాలి
కానీ సెమీస్‌లో 0.5-2.5తో జు వెన్‌జున్ (చైనా) చేతిలో పరాజయం పొందింది
భారత దిగ్గజ ఆటగాడు ఆనంద్ వైశాలిని ప్రశంసిస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు
కాంస్యం సాధించిన వైశాలికి అభినందనలు
అద్భుత ప్రదర్శనతో నాకౌట్‌కు అర్హత సాధించింది
వాకా చెస్ (వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ) ఎంతో గర్వపడేలా చేశావు
వైశాలికి, ఆమె చెస్‌కు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది
2024 ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది అని పేర్కొన్నారు
Related Web Stories
బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ ఓటమి
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి
అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి
రిటైర్మెంట్పై మాట్లాడిన అశ్విన్