దీని కంటే అతడికి మరో బిగ్ టార్గెట్ ఉందట. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ గెలవడమే తన టార్గెట్ అని రివీల్ చేశాడు కోహ్లీ.
2027లో జరగబోయే ప్రపంచ కప్ మీద ఫోకస్ చేస్తున్నట్లు అతడు తెలిపాడు.
ఐపీఎల్ మ్యాచులతో బిజీగా ఉన్న కింగ్.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మీ తదుపరి లక్ష్యం ఏంటి.. అసలేం చేయబోతున్నారు.. పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. అని అడిగిన ప్రశ్నకు..
విరాట్ స్పందించాడు. 2027 వరల్డ్ కప్‌ను గెలుచుకోవాలని భావిస్తున్నానని అతడు తెలిపాడు.