20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసింది
టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో
గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది
జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (133*; 43 బంతుల్లో 7 ఫోర్లు, 15 సిక్స్‌లు) వీర విహారం చేశాడు
జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడు
టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ (314/3) పేరిట ఉండేది
2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ సాధించింది
మారుమణి (62; 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెన్నెట్ (50; 26 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్),
క్లైవ్ మండాడే (53; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు
ఈ మ్యాచ్ లో గాంబియా 54 పరుగులకే కుప్పకూలింది
Related Web Stories
రజత పతాకాన్ని సాధించిన దీపికా కుమారి
భారత్‌పై న్యూజిలాండ్ చారిత్రాత్మక విజయం నమోదు
న్యూజిలాండ్‌తో పోరుకి దక్షిణాఫ్రికా సిద్ధం..
చెస్ ఆడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా..!