NRI: చంద్రబాబు నిరసన దీక్షకు ఎన్నారైల సంఘీభావం.. లండన్‌‌లో నిరసన కార్యక్రమం

ABN , First Publish Date - 2023-10-02T20:29:52+05:30 IST

అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్షకి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్రిటన్‌లోని ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు.

NRI:  చంద్రబాబు నిరసన దీక్షకు ఎన్నారైల సంఘీభావం.. లండన్‌‌లో నిరసన కార్యక్రమం

ఎన్నారై డెస్క్: తన అక్రమ అరెస్టుకు నిరసనగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాహార దీక్షకి చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్రిటన్‌లోని ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. లండన్ పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద "సత్యమేవ జయతే" దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా UK లో భారత రాయబారి దొరైస్వామి, స్థానిక భారత సంతతి MP వీరేంద్ర శర్మ తెలుగు ప్రజల కలిశారు.

Updated Date - 2023-10-02T20:34:32+05:30 IST