Share News

Living Room: లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిన్న చిట్కాలతో మార్చేయచ్చు.. !

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:50 PM

గదిలో ప్రకాశవంతమైన లైట్ కలర్స్ మార్చడం కాస్త చూడగానే నప్పకపోవచ్చు కానీ సాయంకాలాలు లివింగ్ రూమ్ డిమ్ లైట్లో ఇవి ప్రశాంతంగా కనిపిస్తాయి. సీజన్‌లో మరింత బోల్డ్‌గా కలర్ ఫాలో కావడం కన్నా ఇవి మంచి లుక్‌తో పాటు, మంచి మూడ్ కూడా తెస్తాయి. లేత రంగులు ఎప్పుడూ మూడ్ ఛేంజ్ కి ఉపయోగ పడతాయి.

Living Room: లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిన్న చిట్కాలతో మార్చేయచ్చు.. !
Living Room

అందమైన ఇంటికి ఫర్నిచర్ మరింత అందాన్ని ఇస్తుంది. అలాగే డెకరేటింగ్ ఐటమ్స్ కూడా అంతే అందాన్నిస్తాయి. అయితే రద్దీగా ఉండే మన షెడ్యూల్ కు తగినట్టు ఇంటిని ఎప్పుటికప్పుడు అందంగా మలుచుకోవాలంటే కాస్త సమయాన్ని వెచ్చించాల్సిందే. లివింగ్ రూప్ నుంచి, కిచెన్, లాన్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఇంటీరియల్ డిజైనింగ్ చాలా అవసరం.

లివింగ్ రూమ్ రూపాన్ని మార్చుకోవాల్సిన ఆలోచన రాగానే ఇలా చేయండి. గదిలో అనేక ఆకారాలు, పరిమాణాలు, రంగులలో వస్తుంది, ముదురు ఎరుపు, నారింజ ఫర్నిచర్ నుండి వెల్వెట్ ఉండేలా చూడాలి. ఫర్నిచర్ చాలా వరకూ ఇంటి అందాన్ని మార్చేస్తుంది. అలాగే వాడే కర్టెన్స్, తివాచి ఇలా అన్నీ ఒకే కలర్లోనే ఉండేలా చూడటం కూడా మంచిది.

త్రో పిల్లోలు..

త్రో పిల్లోలు లివింగ్ రూమ్‌ని సులభంగా మార్చడానికి సపోర్ట్ చేస్తాయి., రంగులలో ఆకర్షణీయంగా కనిపించే త్రో పిల్లోలతో లివింగ్ రూమ్ అందాన్ని మరింతగా పెంచుతాయి.

ఇది కూడా చదవండి: శివరాత్రికి ముస్తాబుకానున్న ప్రసిద్ధ దేవాలయాలు ఇవే..!

రంగులతో..

గదిలో ప్రకాశవంతమైన లైట్ కలర్స్ మార్చడం కాస్త చూడగానే నప్పకపోవచ్చు కానీ సాయంకాలాలు లివింగ్ రూమ్ డిమ్ లైట్లో ఇవి ప్రశాంతంగా కనిపిస్తాయి. సీజన్‌లో మరింత బోల్డ్‌గా కలర్ ఫాలో కావడం కన్నా ఇవి మంచి లుక్ తో పాటు, మంచి మూడ్ కూడా తెస్తాయి. లేత రంగులు ఎప్పుడూ మూడ్ ఛేంజ్ కి ఉపయోగ పడతాయి.


పూల మొక్కలు

పువ్వులు వేసవికి అందాన్నే కాదు. మంచి మూడ్ ని కూడా తెస్తాయి. అందమైన పూల మొక్కలతో ఇంటి స్పేస్‌కి కొత్త అందం వస్తుంది. కార్నర్స్ లో నప్పే మొక్కలు పెట్టినప్పుడు మరింత కళ వచ్చి చేరుతుంది.

ఇవి కూడా చదవండి :

నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!

ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!

యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!

పచ్చదనికి స్వాగతం

పచ్చదనం తెచ్చే ప్రశాంతత మాటల్లో చెప్పలేనిది. ఏ ప్రదేశానికి అయినా ప్రశాంతమైన స్పర్శను తెస్తుంది.

Updated Date - Mar 06 , 2024 | 01:50 PM