Share News

మనోళ్లకు మళ్లీ డ్రా

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:45 AM

సింక్వ్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకే్‌షకు మరో రౌండ్‌లోనూ డ్రా తప్పలేదు...

మనోళ్లకు మళ్లీ డ్రా

సెయింట్‌ లూయిస్‌ (యూఎ్‌సఏ): సింక్వ్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకే్‌షకు మరో రౌండ్‌లోనూ డ్రా తప్పలేదు. ఐదో రౌండ్‌లో వెస్లీ సో (అమెరికా)తో ప్రజ్ఞానంద.. అబ్దుసతరోవ్‌ (ఉజ్భెకిస్థాన్‌)తో గుకేష్‌ గేమ్‌ను డ్రా చేసుకున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 05:45 AM