Share News

హంపి, హారిక, వైశాలి

ABN , Publish Date - Apr 28 , 2024 | 01:08 AM

భారత మహిళల గ్రాండ్‌మాస్టర్స్‌ త్రయం కోనేరు హంపి, హారిక, ఆర్‌.వైశాలి ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ (డబ్ల్యూజీపీ) సిరీ్‌సలో చోటు దక్కించుకున్నారు...

హంపి, హారిక, వైశాలి

ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీకి

న్యూఢిల్లీ: భారత మహిళల గ్రాండ్‌మాస్టర్స్‌ త్రయం కోనేరు హంపి, హారిక, ఆర్‌.వైశాలి ప్రతిష్ఠాత్మక ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీ (డబ్ల్యూజీపీ) సిరీ్‌సలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల క్యాండిడేట్స్‌ టోర్నీలో హంపి రెండో, వైశాలి నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 2024-25 డబ్ల్యూజీపీ ఎడిషన్‌ కోసం ఇప్పటికే 14 మంది క్రీడాకారిణులు అర్హత సాధించగా.. మరో ఆరుగురిని ఇతర టోర్నీల ద్వారా నామినేట్‌ చేస్తారు.

Updated Date - Apr 28 , 2024 | 01:08 AM