Share News

టొరొంటోలో భారత భూకంపం

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:48 AM

గుకేష్‌ను రష్యా చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ ఆకాశానికెత్తేశాడు. క్యాండిడేట్స్‌ టోర్నీలో అతడి టైటిల్‌ విజయాన్ని టొరొంటోలో ‘భారత భూకంపం’గా...

టొరొంటోలో భారత భూకంపం

గుకేష్‌ ఘనతపై చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌

న్యూఢిల్లీ: గుకేష్‌ను రష్యా చెస్‌ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ ఆకాశానికెత్తేశాడు. క్యాండిడేట్స్‌ టోర్నీలో అతడి టైటిల్‌ విజయాన్ని టొరొంటోలో ‘భారత భూకంపం’గా అభివర్ణించాడు. గుకేష్‌ గెలుపు ప్రపంచ చెస్‌లో ఆధిపత్య మార్పునకు చిహ్నమన్నాడు.

Updated Date - Apr 24 , 2024 | 04:48 AM