Share News

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి

ABN , First Publish Date - Apr 24 , 2024 | 11:00 AM

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి

Live News & Update

  • 2024-04-24T11:38:22+05:30

    ముఖ్య గమనిక..

    • సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మార్కులు డౌన్లోడ్ చేసుకోనే ఛాన్స్

    • రీ కౌంటీగ్.. రీ వాల్యూయేషన్ చేసుకునే విద్యార్దులకు..

    • రేపటి (ఏప్రిల్-25) నుంచి మే 2 వరకు అవకాశం

    • మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

  • 2024-04-24T11:35:47+05:30

    ఏ జిల్లా ఫస్ట్!

    • ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 71.7 % శాతంతో మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా

    • 31.81 శాతం ఫలితాలతో కామారెడ్డి ఆఖరి స్థానం

    • మొదటి సంవత్సరంలో బాలికలు 68.35% , బాలురు 51.50% పాస్

    • సెకండ్ ఇయర్ ఫలితాల్లో 82.95 శాతంతో మొదటి స్థానంలో ములుగు జిల్లా

    • 44.29 శాతం ఫలితాలతో కామారెడ్డి ఆఖరి స్థానం

    • సెకండ్ ఇయర్ లో 72.53% బాలికలు, 56.10% బాలురు పాస్

    • ఇంటర్ ఫస్టియర్, సెకండర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి

  • 2024-04-24T11:30:19+05:30

    ఇంటర్ మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

    Inter-Memos.jpg

  • 2024-04-24T11:08:05+05:30

    మళ్లీ బాలికలదే పైచేయి..!

    • తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

    • ఒకేసారి ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు

    • ఇంటర్‌ బోర్డ్‌ వైబ్‌‌సైట్‌లో అందుబాటులోకి ఫలితాలు

    • https://tsbie.cgg.gov.in లేదా..

    • https://results.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు

    • ఇంటర్‌ ఫస్టియర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత

    • ఇంటర్‌ సెకండియర్‌లో 69.46 శాతం ఉత్తీర్ణత

    • ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

    • సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్

    Inter-Results.jpg

  • 2024-04-24T11:06:16+05:30

    ఎన్నికల కోడ్‌‌తో ముందుగా ఫలితాలు

    • మార్చి 10 నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభం

    • ఏప్రిల్ 10తో మూల్యాంకనం పూర్తి

    • జవాబు పత్రాలను ఒకటికి మూడు సార్లు పరిశీలన చేసి..

    • మార్కులను డీకోడ్‌ చేసి ఫలితాల ప్రకటన

    • సార్వత్రిక ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ ఫలితాలు ప్రకటన

  • 2024-04-24T11:05:36+05:30

    పరీక్ష రాసిన విద్యార్థులు ఇలా..!

    • ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు

    • సుమారు 9,80,978 మంది విద్యార్థులు హాజరు

    • ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 4,78,527 మంది హాజరుకాగా..

    • సెకండ్ ఇయర్‌లో పరీక్షలు రాసిన 4,43,993 మంది విద్యార్ధులు

  • 2024-04-24T10:59:16+05:30

    తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు(Telangana Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి రిలీజ్ చేశారు. ఈ ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను చెక్ చేసుకోవచ్చు.