గ్రేటర్ కౌంటింగ్ : డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్ల లెక్కలు ఇలా..

ABN , First Publish Date - 2020-12-04T15:00:29+05:30 IST

జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లలో పోస్టింగ్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది.

గ్రేటర్ కౌంటింగ్ : డివిజన్ల వారీగా పోస్టల్‌ ఓట్ల లెక్కలు ఇలా..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అన్ని డివిజన్లలో పోస్టింగ్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్లలో అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏ డివిజన్లలో ఏ పార్టీ లీడింగ్‌లో ఉంది..? అనే విషయాలను ఎక్స్‌క్లూజివ్‌గా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీ ముందు ఉంచుతోంది..


బోయిన్‌పల్లి డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌- 08

 బీజేపీ-07


హైదర్‌నగర్‌ డివిజన్‌:-

బీజేపీ-03

టీఆర్ఎస్‌-01

టీడీపీ-01


భారతీనగర్‌ డివిజన్‌ :-

 బీజేపీ- 04

టీఆర్‌ఎస్‌- 03


గచ్చిబౌలి డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-01

చెల్లనివి-02


వనస్థలిపురం డివిజన్‌ :-

బీజేపీ-05

టీఆర్‌ఎస్‌ -02

నోటా-01



చంపాపేట్‌ డివిజన్‌ :-

బీజేపీ-05

టీఆర్‌ఎస్‌-02

కాంగ్రెస్‌-01


సరూర్‌నగర్‌ :- 

ఈ డివిజన్‌లో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభంకాలేదు.


శేరిలింగంపల్లి డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-05

బీజేపీ-03


లింగోజీగూడ డివిజన్‌ :-

బీజేపీ-05

కాంగ్రెస్‌-03

టీఆర్‌ఎస్‌-01


హస్తినాపురం డివిజన్‌ :-

 బీజేపీ 2



పటాన్‌చెరు డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-01

కాంగ్రెస్‌-01


కూకట్‌పల్లి డివిజన్ ‌:-

బీజేపీ- 24

టీఆర్‌ఎస్‌- 21

టీడీపీ-02

నోటా-02


సూరారం డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-01.

బీజేపీ-01

చెల్లనివి-02


గాజులరామారం డివిజన్‌ :-

బీజేపీ-03

టీఆర్‌ఎస్‌- 02

కాంగ్రెస్‌-01


అల్వాల్‌ డివిజన్‌ :-

బీజేపీ - 12

టీఆర్‌ఎస్‌- 6

నోటా-01

చెల్లనివి- 23


జీడిమెట్ల డివిజన్‌ :-

బీజేపీ-06

టీఆర్‌ఎస్‌-04

చెల్లనివి-01


సుభాష్‌నగర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-09

బీజేపీ-03



కొండాపూర్ డివిజన్‌ :-

బీజేపీ- 05


అల్లాపూర్‌ డివిజన్‌ :-

బీజేపీ-03


మూసాపేట్‌ డివిజన్‌ :-

బీజేపీ-03

టీఆర్‌ఎస్‌-02

టీడీపీ-01


ఫతేనగర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-01


కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌ :-

బీజేపీ-05

టీఆర్‌ఎస్‌-02


బాలాజీనగర్‌ డివిజన్‌ :-

బీజేపీ-04

టీఆర్‌ఎస్‌-03



మన్సూరాబాద్‌ డివిజన్‌ :-

బీజేపీ- 08

టీఆర్‌ఎస్‌-05



కవాడీగూడ డివిజన్‌ :-

బీజేపీ- 10

టీఆర్‌ఎస్‌-01

టీడీపీ-01



నాగోల్‌ డివిజన్‌ :-

బీజేపీ- 13

టీఆర్ఎస్‌- 12

కాంగ్రెస్‌- 01



కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-05

బీజేపీ-02



మాదాపూర్‌ డివిజన్‌ :-

బీజేపీ-02

టీఆర్‌ఎస్‌-01



మియాపూర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-01

కాంగ్రెస్‌-01



హఫీజ్‌పేట డివిజన్‌ :-

బీజేపీ-04


చందానగర్‌ డివిజన్‌ :-

బీజేపీ-02

టీఆర్‌ఎస్‌-01



మూసాపేట డివిజన్‌:-

బీజేపీ- 15

టీఆర్‌ఎస్‌-08

టీడీపీ-01



బాలానగర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌-05

బీజేపీ-02



జగద్గిరిగుట్ట డివిజన్‌ :-

బీజేపీ- 01

టీఆర్‌ఎస్‌-01


కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ :-

టీఆర్‌ఎస్‌- 20

బీజేపీ- 14

Updated Date - 2020-12-04T15:00:29+05:30 IST