ప్రకాశం: కలెక్టరేట్ వద్ద కానిస్టేబుల్ సుబ్బారావు నిరసన

ABN , First Publish Date - 2020-09-01T18:58:33+05:30 IST

పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని కలెక్టరేట్ వద్ద కానిస్టేబుల్ సుబ్బారావు నిరసన వ్యక్తం చేశారు.

ప్రకాశం: కలెక్టరేట్ వద్ద కానిస్టేబుల్ సుబ్బారావు నిరసన

ప్రకాశం: పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని  కలెక్టరేట్ వద్ద కానిస్టేబుల్ సుబ్బారావు నిరసన వ్యక్తం చేశారు. సుబ్బరావు ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పని చేస్తున్నారు. అయితే పదోన్నతుల విషయంలో తనకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-01T18:58:33+05:30 IST