IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB

ABN , First Publish Date - 2023-05-06T19:33:40+05:30 IST

ఐపీల్ 2023 సీజన్ 50 మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో..

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న RCB

ఢిల్లీ: ఐపీల్ 2023 సీజన్ 50 మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్లు తలపడనున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్(DC): డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మిచ్ మార్ష్, మనీష్ పాండే, ప్రియామ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, అమన్ హాకిమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఎన్‌రీచ్ నోర్ట్‌జే, ఇషాంత్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ((RCB): విరాట్ కోహ్లీ, ఫఫ్ డూప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రర్/ సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్(కీపర్), కేదర్ జాదవ్, హసరంగ, కర్నశర్మ, సిరాజ్, జోష్ హాజిల్‌వుడ్.

Updated Date - 2023-05-06T19:33:40+05:30 IST