Share News

TS BJP: బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా వచ్చేసిందోచ్

ABN , First Publish Date - 2023-11-02T14:30:58+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను

TS BJP: బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా వచ్చేసిందోచ్

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడించింది. థర్డ్ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

అభ్యర్థులు వీరే..

ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌

బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ

మంథని-చందుపట్ల అనిల్‌రెడ్డి

బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి

అంబర్‌పేట - కృష్ణాయాదవ్

సికింద్రాబాద్ - మేకల సారంగపాణి

జూబ్లీహిల్స్ - లంకల దీపక్‌రెడ్డి

ముషీరాబాద్ - పూస రాజు

పరిగి- మారుతీ కిరణ్

రాజేంద్రనగర్- తోకల‌ శ్రీనివాసరెడ్డి

ఉప్పల్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఎల్బీనగర్ - సామారంగారెడ్డి

సనత్‌నగర్ - మర్రి శశిధర్ రెడ్డి

1.jpg

2.jpg

Updated Date - 2023-11-02T14:35:00+05:30 IST