Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:16 AM
ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం ఆ తర్వాత క్రమంగా తగ్గింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పైకి ఎగబాకాయి.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం ఆ తర్వాత క్రమంగా తగ్గింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పైకి ఎగబాకాయి. మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 25న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 630కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 780కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 73, 140కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 630కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 990కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 79, 630, రూ. 72, 990
విజయవాడలో రూ. 79, 630, రూ. 72, 990
ఢిల్లీలో రూ. 79, 780, రూ. 73, 140
ముంబైలో రూ. 79, 630, రూ. 72, 990
వడోదరలో రూ. 79, 680, రూ. 73, 040
కోల్‌కతాలో రూ. 79, 630, రూ. 72, 990
చెన్నైలో రూ. 79, 630, రూ. 72, 990
బెంగళూరులో రూ. 79, 630, రూ. 72, 990
కేరళలో రూ. 79, 630, రూ. 72, 990
పుణెలో రూ. 79, 630, రూ. 72, 990
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 01, 000
విజయవాడలో రూ. 1, 01, 000
ఢిల్లీలో రూ. 92, 000
చెన్నైలో రూ. 1, 00, 000
కోల్‌కతాలో రూ. 91, 000
కేరళలో రూ. 1, 00, 000
ముంబైలో రూ. 91, 000
బెంగళూరులో రూ. 91, 000
భువనేశ్వర్‌లో రూ. 1, 00, 000
వడోదరలో రూ. 91, 000
అహ్మదాబాద్‌లో రూ. 91, 000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
మరన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..