Gold Price Today: వరుసగా మూడో రోజు.. బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్
ABN , Publish Date - Feb 04 , 2024 | 07:03 AM
బంగారం ప్రియులకు వరుసగా మూడో రోజు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి.
ఢిల్లీ: బంగారం ప్రియులకు వరుసగా మూడో రోజు షాకింగ్ న్యూస్. బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగ, 24 క్యారెట్ల ధర రూ.63,380 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 63,250 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 58,250. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 63,380 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 58,100.
ముంబయిలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.63,380, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.58,100గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.64,040 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.58,700గా ఉంది.