Gold Price: పరుగులు తీస్తున్న పసిడి ధర.. తులం ఎంతంటే
ABN , Publish Date - Oct 04 , 2024 | 06:54 AM
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.110 మేర పెరిగింది.
హైదరాబాద్: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.110 మేర పెరిగింది. తెలుగు రాష్ట్రాలు సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,710ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,560 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,560
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,560
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,560
ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,560
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,710
స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..
బంగారం ధర పెరుగుతుంటే వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94 వేల 900 వద్ద ఉంది. పై ధరల్లో జీఎస్టీ, టీసీఎస్ కలిపి ఉండవు. కొనుగోలు చేసే సమయంలో వాటిని వేరేగా చెల్లించాలని గుర్తుంచుకోండి.
Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!
Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ
For Latest News and National News click here