House Cleaning : ఇంటిని శుభ్రం చేయడానికి సులువైన చిట్కాలను తెలుసుకోండి..!
ABN , Publish Date - Feb 13 , 2024 | 05:01 PM
క్లీనింగ్ చేయాలని అనుకున్నాకా.. డైలీ క్లీనింగ్ రోటీన్‍లో భాగంగా చిన్న చిన్న శుభ్రపరిచే పనులను చేసుకుంటూ ఉంటే
ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేయాలనే పని పెట్టుకోవాలంటే భయపడుతూ ఉంటారు. అసలు ఈ పనంటేనే భయపడే వారూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేయాలంటే ఉండే గందరగోళాన్ని పక్కన పెట్టేస్తేనే.. డస్టింగ్, వాక్యూమింగ్, మాపింగ్ చేస్తూ క్లీనింగ్ పద్దతిని చేయాలనే విధానాన్ని పాటించనవసరం లేదు. ఇంత పని చేయాలా అనే ఆలోచన పెట్టుకోవడం కూడా సమస్యే.. చిన్న చిన్న చిట్కాలతో ఈ పనిని చేసుకోవచ్చు.
క్లీనింగ్ చేయాలని అనుకున్నాకా.. డైలీ క్లీనింగ్ రోటీన్‍లో భాగంగా చిన్న చిన్న శుభ్రపరిచే పనులను చేసుకుంటూ ఉంటే రోజువారీ పనులలో భాగం అయిపోతుంది. వంటలు చేయడం, వంటగది గట్లను తుడిచివేయడం, చిందరవందరగా పడి ఉన్న వస్తువులను తీసి శుభ్రం చేయడం వంటివి రోజూ చేస్తే పని కాస్త తేలిక అవుతుంది.
డైలీ రోటీన్ విధానంలో చిన్న చిన్న పనుల్లో ..
మొత్తం ఇంటిని క్లీన్ చేయండి.. ఇంటిని క్లీన్ చేసే విధానం మొదలు పెట్టాకా.. మొత్తాన్ని క్లీన్ గా ఉంచాలి.
వంటగది..
వాక్యూమ్ & క్లీన్ రిఫ్రిజిరేటర్ & కంప్రెషర్‌లు
రిఫ్రిజిరేటర్ ఫిల్టర్లను మార్చాలి..
ఇది కూడా చదవండి: చిరుధాన్యాల వంగడాలను రక్షిస్తున్న గిరిజన రాణులు..
రోజూ చెత్తను తీసేయాలి..
చెత్త పారవేయడాన్ని అలవాటుగా చేసుకోవాలి. దీనికోసం కాస్త సమయాన్ని కేటాయించడం మంచిది.
మురుగు కాలువలను శుభ్రం చేయడానికి కూడా ప్రతి నెలా ఒక సమయం పెట్టుకోవాలి.
డిష్వాషర్ ఫిల్టర్లను శుభ్రం చేయండి..
గ్రానైట్, మార్బుల్ కౌంటర్‌టాప్‌లను శుభ్రం చేసి సీల్ చేయాలి.
బాత్రూమ్ క్లీనింగ్..
డ్రైయర్ వెంట్లను శుభ్రం చేయాలి. అలాగే వెంటిలేషన్ కు వీలుగా ఉండే కిటికీలను కూడా క్లీనింగ్ లో భాగంగా శుభ్రం చేయాలి.
ఇంటి ఆవరణలో పెరిగే మొక్కలు..
మొక్కలు ఇచ్చే అందంతోనే వాటికి తగిన పోషణ కూడా అవసరం. ఎండిన ఆకులను తీసి శుభ్రం చేయడం కూడా ఇంటి పనుల జాబితాలో వేసుకోండి.