ఈ స్టార్ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ మాములుగా లేవుగా...
ABN, Publish Date - Dec 10 , 2024 | 03:52 PM
స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో బుల్లితెరపై సెలబ్రిటీగా మారింది ఈ బ్యూటీ. వరుసగా సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్స్ తో అదరహో అనిపిస్తోంది.
Updated at - Dec 10 , 2024 | 03:52 PM