Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం | Telugu NRIs in Kuwait declared full support for TDP vsl

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం

ABN, Publish Date - May 05 , 2024 | 12:40 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా.. టీడీపీకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐల నుంచి సంపూర్ణ మద్దతు అందుతోంది. ఈ క్రమంలో కువైట్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐలు టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు. తాము పోలింగ్ రోజున రాకపోయినా.. తమ బంధువులంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం 1/5

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుండగా.. టీడీపీకి విదేశాల నుంచి ఎన్ఆర్ఐల నుంచి సంపూర్ణ మద్దతు అందుతోంది.

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం 2/5

ఈ క్రమంలో కువైట్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐలు టీడీపీకి తమ మద్దతు ప్రకటించారు.

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం 3/5

తాము పోలింగ్ రోజున రాకపోయినా.. తమ బంధువులంతా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు.

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం 4/5

తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యములో టీడీపీ నేతలు షేక్ బాషా, అద్దేపల్లి చిన్నా రాజు, కుటుంబ రావు తదితరులు కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ టీడీపీ రావాల్సిన ఆవశ్యకతను చెబుతున్నారు.

Kuwait: కువైట్‌లో టీడీపీ ఎన్ఆర్ఐ విస్తృత ప్రచారం 5/5

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, కూటమి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి, సంక్షేమం జరిగి ఏపీ ప్రజలు సంతోషంగా ఉంటారని వారు అన్నారు. కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated at - May 05 , 2024 | 12:49 PM