స్పాట్ జాగింగ్ ఇంత పవరా? రోజూ 10నిమిషాలు చేస్తే ఏం జరుగుతుందంటే..!
ABN, Publish Date - Aug 02 , 2024 | 02:21 PM
జాగింగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. రన్నింగ్, వాకింగ్ కాకుండా జాగింగ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. జాగింగ్ కూడా రన్నింగ్, వాకింగ్ లాగే సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అయితే కేవలం నిలబడిన చోటే చేసేది స్పాట్ జాగింగ్. ఇది ఏరోబిక్ వ్యాయామంలో బాగం. సాధారణంగా వార్మప్ లో భాగంగా దీన్ని చేస్తుంటారు. కానీ రోజూ 10నిమిషాలు స్పాట్ జాగింగ్ చేసేవారికి బోలెడు లాభాలు ఉంటాయని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.
Updated at - Aug 02 , 2024 | 02:25 PM