Share News

Sunil Gavaskar : భయపెట్టాలని చూశారు

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:13 AM

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘనవిజయాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు.

Sunil Gavaskar : భయపెట్టాలని చూశారు

ఆసీస్‌ మీడియాపై గవాస్కర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘనవిజయాన్ని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. ఈ టెస్టుకు ముందు అక్కడి మీడియా ఆసీస్‌ బౌన్సీ పిచ్‌ల గురించి రాస్తూ భారత జట్టును భయభ్రాంతులకు గురి చేయాలని చూసినట్టు ఆరోపించాడు.

hj.jpg

వారికి ఈ విజయం చెంపపెట్టులాంటిదని తన కాలమ్‌లో పేర్కొన్నాడు. 2007/08లోనూ పేసర్‌ షాన్‌ టైట్‌ను జట్టులోకి చేర్చినప్పుడు ఇలాగే కథనాలు రాశారని, కానీ రాహుల్‌ ద్రవిడ్‌, సెహ్వాగ్‌ అతడిని ఆడుకున్నారని గుర్తు చేశాడు.

Updated Date - Dec 03 , 2024 | 01:39 AM