Share News

UPSC Results 2025: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించిన శరత్‌చంద్ర అకాడమీ విద్యార్థులు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:45 AM

2025 యుపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో విజయవాడకు చెందిన శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చాటారు. శ్రవణ్‌కుమార్‌ 62వ ర్యాంకు, చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకుతో మెరిశారు.

UPSC Results 2025: యూపీఎస్సీ సివిల్స్‌లో రాణించిన శరత్‌చంద్ర అకాడమీ విద్యార్థులు

విజయవాడ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): 2025 యుపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో విజయవాడకు చెందిన శరత్‌చంద్ర ఐఏఎస్‌ అకాడమీ విద్యార్థులు ప్రతిభ చాటారు. శ్రవణ్‌కుమార్‌ 62వ ర్యాంకు, చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకుతో మెరిశారు. మరో అభ్యర్థి చిన్నంరెడ్డికి 119వ ర్యాంకు వచ్చింది. తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల అకాడమీ డైరెక్టర్‌ తోట శరత్‌ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ర్యాంకులు సాధించే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దుతామన్నారు.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 04:45 AM