Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jan 08 , 2025 | 07:03 AM
మంగళవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 8న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 8న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 770 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72, 140గా ఉంది.
బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నారా? నూతన సంవత్సరంలో బంగారం రేట్లు కాస్త స్థిరంగానే కొనసాగుతున్నాయి. మంగళవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 8న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 8న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 770 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72, 140గా ఉంది. (Gold and silver rates today)
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 850కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 290కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 700కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72, 140కి చేరింది. వెండి ధర మాత్రం పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 78, 700, రూ. 72, 140
విజయవాడలో రూ. 78, 700, రూ. 72, 140
ఢిల్లీలో రూ. 78, 850, రూ. 72, 290
ముంబైలో రూ. 78, 700, రూ. 72, 140
వడోదరలో రూ. 78, 750, రూ. 72, 190
కోల్‌కతాలో రూ. 78, 700, రూ. 72, 140
చెన్నైలో రూ. 78, 700, రూ. 72, 140
బెంగళూరులో రూ. 78, 700, రూ. 72, 140
కేరళలో రూ. 78, 700, రూ. 72, 140
పుణెలో రూ. 78, 700, రూ. 72, 140
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 00, 100
విజయవాడలో రూ. 1, 00, 100
ఢిల్లీలో రూ. 92, 600
చెన్నైలో రూ. 1, 00, 100
కోల్‌కతాలో రూ. 92, 600
కేరళలో రూ. 1, 00, 100
ముంబైలో రూ. 92, 600
బెంగళూరులో రూ. 92, 600
వడోదరలో రూ. 92, 600
అహ్మదాబాద్‌లో రూ. 92, 600
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.