Share News

మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:32 AM

మహాత్మా జ్యోతిభా ఫూలే వెనకబడిన తరగతుల రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో...

మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు

మహాత్మా జ్యోతిభా ఫూలే వెనకబడిన తరగతుల రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నారు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్‌ పాసై ఉండాలి.

కోర్సులు: బీఎస్సీ, బీకామ్‌, బీబీఏ, బీఏ, బీఎ్‌ఫటీ, బీహెచ్‌ఎంసీటీ

చివరి తేదీ: 2025 మే 5

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది.

వెబ్‌సైట్‌: tgrdccet.cgg.gov.in/

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:32 AM