Share News

Womens Tri Series 2025: లంక వన్డే కెప్టెన్‌ ఆటపట్టు

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:12 AM

శ్రీలంకలో ఏప్రిల్‌ 27 నుంచి మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌ జరగనుంది. ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టు భారత్‌, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది

Womens Tri Series 2025: లంక వన్డే కెప్టెన్‌ ఆటపట్టు

  • మహిళల ముక్కోణపు సిరీస్‌

కొలంబో: భారత్‌, దక్షిణాఫ్రికాలతో స్వదేశంలో జరిగే మహిళల ముక్కోణపు టోర్నీ కోసం ఆతిథ్య శ్రీలంక 17 మంది సభ్యుల బలమైన జట్టును ఎంపిక చేసింది. చమరి ఆటపట్టు జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ ముక్కోణపు సిరీస్‌ ఈ నెల 27 నుంచి కొలంబోలో జరగనుంది.

  • ముక్కోణపు సిరీస్‌ షెడ్యూల్‌

ఏప్రిల్‌ 27: శ్రీలంక-భారత్‌

ఏప్రిల్‌ 29: భారత్‌-దక్షిణాఫ్రికా

మే 2: శ్రీలంక-దక్షిణాఫ్రికా

మే 4: శ్రీలంక-భారత్‌

మే 7: భారత్‌-దక్షిణాఫ్రికా

మే 9 : శ్రీలంక-దక్షిణాఫ్రికా

మే 11: ఫైనల్‌

Updated Date - Apr 24 , 2025 | 04:12 AM