Share News

‘ఇంపాక్ట్‌’ మంచిదే !

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:24 AM

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ఆటగాడి’ నిబంధనపై ధోనీ అభిప్రాయం మారింది. 2023లో మెగా లీగ్‌లో తొలిసారి ఈ రూల్‌ను ప్రవేశపెట్టినప్పుడు మహీ దానిని వ్యతిరేకించాడు...

‘ఇంపాక్ట్‌’ మంచిదే !

చెన్నై: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ఆటగాడి’ నిబంధనపై ధోనీ అభిప్రాయం మారింది. 2023లో మెగా లీగ్‌లో తొలిసారి ఈ రూల్‌ను ప్రవేశపెట్టినప్పుడు మహీ దానిని వ్యతిరేకించాడు. అయితే ఆ నిబంధన టీ20ల పురోగతికి దోహదం చేసిందని అతడు ఇప్పుడు అంటున్నాడు. ఈ నిబంధనతో..పరిస్థితులకు తగ్గట్టుగా జట్లు అదనంగా ఓ బ్యాటర్‌నో లేదా బౌలర్‌నో తీసుకొని ప్రయోజనం పొందుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక

Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2025 | 03:25 AM