Share News

వీల్‌చైర్‌లో ఉన్నా.. వదలరు!

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:08 AM

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, తన రిటైర్మెంట్‌పై...

వీల్‌చైర్‌లో ఉన్నా.. వదలరు!

తన రిటైర్మెంట్‌పై ధోనీ

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను ధోనీ కొట్టిపడేశాడు. తాను ఆడాలనుకున్నంత కాలం ఆడతానని స్పష్టం చేశాడు. ‘ఇది నా ఫ్రాంచైజీ. సీఎ్‌సకేకు ఎంత కాలం ఆడాలనుకొంటే.. అంతకాలం ఆడతా. ఒకవేళ నేను వీల్‌చైర్‌లో ఉన్నా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ వాళ్లు లాక్కెళ్లి పోతారు’ అని సరదాగా ధోనీ వ్యాఖ్యానించాడు.

ఇవీ చదవండి:

రోహిత్ చెత్త రికార్డు.. 18వ సారి..

సెంచరీకి అతడే కారణం.. ఒక్క మాటతో..: ఇషాన్

సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్‌హెచ్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2025 | 05:08 AM