ఒక్క గోల్ కూడా లేకుండానే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:11 AM
ఏఎ్‌ఫసీ ఆసియా కప్ (2027) మూడో రౌండ్ క్వాలిఫయింగ్ పోరులో భారత పుట్‌బాల్ జట్టుకు నిరాశే ఎదురైంది...

భారత్-బంగ్లా సాకర్ పోరు డ్రా
షిల్లాంగ్: ఏఎ్‌ఫసీ ఆసియా కప్ (2027) మూడో రౌండ్ క్వాలిఫయింగ్ పోరులో భారత పుట్‌బాల్ జట్టుకు నిరాశే ఎదురైంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గోల్ చేయడంలో విఫలమైంది. ఇరుజట్లూ ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.
ఇవి కూడా చదవండి..
Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..