Jwala Gutta Motherhood: తల్లిదండ్రులైన జ్వాల దంపతులు
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:05 AM
ప్రసిద్ధ షట్లర్ గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. జ్వాల కుమార్తెకు జన్మనిచ్చిందని విష్ణు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వెటరన్ షట్లర్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు తల్లిదండ్రుల య్యారు. జ్వాల ఆడబిడ్డకు జన్మనిచ్చిందని విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వీరి పెళ్లి 2021లో జరిగింది.